prawns feest By , 2014-08-01 prawns feest prawns feest- itsa yummi recipe, restaurant style prawns feest preparation... Prep Time: 10min Cook time: 35min Ingredients: 2 టీస్పూన్లు మసాలపొడి, 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 2 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 15 గ్రా. చింతపండు, పావుకప్పు కొత్తిమీర, 25 రెబ్బలు వెల్లుల్లి, తగినంత నూనె, అరకేజి రొయ్యలు, Instructions: Step 1 ముందుగా ఫ్రాన్స్ ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు, ఉప్పు, కారం వేసి దోరగా వేయించుకోవాలి. Step 3 ఇప్పుడు మసాలవేసి 2 నిమిషాలు ఉంచి చింతపండు రసం పోసి రసం చిక్కపడేంతవరకు ఉడికించాలి. Step 4 ఇప్పుడు ఫ్రాన్స్ వేసి సిమ్ లో ఉడికించాలి. Step 1 ఫ్రాన్స్ మెత్తగా ఉడికిన తరువాత చివరగా కొత్తిమిర వేసి దించాలి. రుచికరమైన ఫ్రాన్స్ ఫీస్ట్ రెడీ .
Yummy Food Recipes
Add