corn dosa By , 2014-07-16 corn dosa corn dosa, yummi breakfast dosa, we can make healthy & testy dosa with corn, prepare healthy corn dosa read more................ Prep Time: 15min Cook time: 30min Ingredients: తగినంత నూనె, తగినంత ఉప్పు, చిన్న ముక్క అల్లం, 3 పచ్చిమిర్చి, 1 కప్పు బియ్యం, 2 కప్పులు మొక్కజొన్న గింజలు, Instructions: Step 1 బియ్యం కడిగి, నాలుగు గంటలు నాననివ్వాలి. నానిన బియ్యాన్ని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. Step 2 మొక్కజొన్న గింజలు, పచ్చిమిర్చి, అల్లం కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. Step 3 రుబ్బిన బియ్యం, మొక్కజొన్న మిశ్రమాలను కలిపి ఉప్పు వేసి, జారుగా దోశల పిండిలా కలుపుకోవాలి. Step 4 కాలిన పెనం మీద దోశ వేసి రెండు వైపులా కాల్చి చట్నీతో సర్వ్ చేయాలి
Yummy Food Recipes
Add