egg bajji By , 2014-07-16 egg bajji egg bajji best evening snack its a complete nutrician food. want to know how to prepare egg bajji read more Prep Time: 15min Cook time: 30min Ingredients: 3 కోడిగుడ్లు, 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ చాట్ మసాల, తగినంత నూనె, అర టీ స్పూన్ మిరియాలపొడి, తగినంత ఉప్పు, 1 కప్పు ఓట్స్, 1 గుడ్డు ఉడికించినది, Instructions: Step 1 ఒక పాత్రలో ఓట్స్, గుడ్డు సొన, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, చాట్‌మసాలా వేసి బాగా కలపాలి. Step 2 ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమమంతా బాగా పట్టేలా తిప్పాలి. స్టౌపై బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి. Step 3 ఆ గుడ్డును నూనెలో వేసి ఓట్స్ మిశ్రమం గోధుమరంగులోకి మారేంతవరకు వేయించాలి. ఆ గుడ్డును కత్తితో మీకు ఇష్టం వచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్‌చేసి ప్లేట్‌లో సర్ది సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add