bhel puri By , 2014-07-04 bhel puri bhel puri, making of bhel puri, home made, bhel puri, teasty bhelpuri, good snack bhel puri, bhel puri in telugu Prep Time: 5min Cook time: 5min Ingredients: 1 కప్పు మరమరాలు (బొనుగులు), 1 కప్పు సేవ్ (సన్నమిశ్చర్), 1 (చిన్నగా కట్ చేసుకోవాలి) ఉల్లిపాయలు, సగం (చిన్నగా కట్ చేసుకోవాలి) టమాట, 2 కాడలు (చిన్నగా కట్ చేసుకోవాలి) కొత్తిమీర, 1 టేబుల్ స్పున్ చిల్లీ, టమాటో సాస్, 1 టీ స్పూన్ ఛాట్ మసాల, తగినంత బ్లాక్ ఉప్పు, Instructions: Step 1 ఒక పెద్దసైజు లంచ్ బాక్స్ లో ఉల్లిపాయలు, టమాట, కొత్తిమీర, సేవ్, బొనుగులు, ఛాట్ మసాల, ఉప్పు, చిల్లీ టమాటో సాస్, అన్నీ వేసి బాక్స్ మూతగట్టిగా పెట్టి చేతితో బక్స్ ను బాగా షేక్ చేసి మిశ్రమాన్ని కలుపుకోవాలి. అంతే హోం మేడ్ బేల్ పూరి రెడీ.
Yummy Food Recipes
Add