badham phirny By , 2014-07-02 badham phirny badham phirny, special badham phirny, making badam phirny, festi val special badham phirny, making of badham phirny in telugu Prep Time: 10min Cook time: 45min Ingredients: 4 టేబుల్ స్పూన్లుబెల్లం,10 బాదం(పొడి చేసుకోవాలి),3 కప్స్ పాలు,1/4 కప్స్ బియ్యం(నీళ్లలో నానబెట్టుకోవాలి),1/2 టీ స్పూన్ యాలకుల పొడి,1 టీ స్పూన్ రోజ్ వాటర్, Instructions: Step 1 ముందుగా నానబెట్టిన బియ్యాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి Step 2 ఇప్పుడు అడుగు భాగం మందంగా వున్న ఒక గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. Step 3 బియ్యం పిండి పేస్ట్ లో కొద్దిగా కాచిన పాలు వేసి కలిపి, మరుగుతున్న పాలల్లో పోయాలి. Step 4 ఈ మిశ్రమం చిక్కబడే వరకు ఉడికించాలి. ఇలా ఉడుకుతుండగా ఇందులో యాలకుల పొడి, బెల్లం తురుము వేసి 5 నిమిషాలు బాగా కలపాలి. చివరగా బాదం పొడి వేసి స్టౌ ఆఫ్ చేయాలి Step 5 ఈ మిశ్రమం చల్లారిన తరువాత అరగంట ఫ్రిజ్ లో పెట్టాలి. Step 6 బాదం ఫిర్నిని చల్లగా సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add