Capsicum Chicken Curry,Capsicum Chicken Curry. (Capsicum Chicken Curry,Capsicum Chicken Curry) Recipe in Telugu Telugufoodrecipes.com By , 2016-05-16 Capsicum Chicken Curry,Capsicum Chicken Curry. (Capsicum Chicken Curry,Capsicum   Chicken Curry) Recipe in Telugu  Telugufoodrecipes.com Learn how to cook Capsicum Chicken Curry,Capsicum Chicken Curry. The cooking tips to make Capsicum Chicken Curry,Capsicum Chicken Curry. in Telugu, which filled with number of healthy ingredients. Prep Time: 1hour Cook time: 30min Ingredients: అరకెజి  బోన్ లెస్ చికెన్,పెద్ద సైజు రెండు‌  కాప్సికమ్,అర కప్పు  పెరుగు,6 ఆకులు  కరివేపాకు,ఒకటి  ఉల్లిపాయ,అరకప్పు  అల్లం వెల్లుల్లి పేస్టూ,2   పచ్చి మిరపకాయలు,తగినంత  పసుపు,తగినంత  ఉప్పు, కారం,రెండు రెబ్బలు  కొత్తిమీర,తగినంత  మసాలాపొడి,1/2 టీ స్పూన్  నూనె, Instructions: Step 1  చికెన్ ముందుగా శుభ్రపరచి పక్కన ఉంచుకోవాలి. ఒక పాత్ర తీసుకొని అందులో చికెన్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టూ,కారం, పసుపు, ఉప్పును బాగా కలిపి గంటసేపు పక్కన వుంచాలి. Step 2 ఉల్లిపాయ,కాప్సికమ్, పచ్చిమిర్చి ని తీసుకొని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 3 ఇప్పుడు బౌల్ తీసుకోని అందులో తగినంత నూనె వేసి స్టౌ మీద వుంచి వేడిచేస్తూ పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసి అవి దోరగా వేగాక చికెన్ మిశ్రమం అందులో వేసి చిన్న మంటపై ఉడికించాలి. Step 4 20 నిమిషాల తర్వాత కాప్సికమ్ ముక్కల్ని వేసి కలపాలి. పదినిమిషాలు స్టౌ మీద ఉంచిన తర్వాత మసాలాపొడి, కొత్తిమీర చల్లి దించేయాలి. ఇప్పుడ మన ముందు హట్ హట్ గా ఉండె కాప్సికమ్‌ చికెన్‌ కర్రీ రెడి.
Yummy Food Recipes
Add