raagi sankati By , 2014-07-01 raagi sankati raagi sankati, raagi mudha, health raagi sankati, making raagi sangakati, raagi mudha making in telugu Prep Time: 5min Cook time: 40min Ingredients: 1 కప్పు బియ్యం, పావు కప్పు రాగిపిండి, తగినంత ఉప్పు, Instructions: Step 1 ఒక కప్పు బియ్యంలో 2గ్లాసుల నీళ్లు పోసి ఉడికించాలి. Step 2 మూడు వంతులు ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దించి గరిటెతో మెత్తగా మెదపాలి. Step 3 ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మెత్తగా మెదిపిన మిశ్రమంలో రాగిపిండి పోస్తూ (రాగి పిండిని నీళ్లతో జారుడుగా కలుపుకోవాలి) గరిటతో ఉండలు కట్టకుండా తిప్పాలి. Step 4 ఇది బాగా ఉడికిన తరువాత దించి కాస్త చల్లారనివ్వాలి, Step 5 చల్లారిన మిశ్రమాన్ని చేతితో ఉండలుగా చుట్టి ప్లేట్ లో పెట్టాలి. అంతే రాగి సంగటి రెడీ Step 6 ఈ రాగి సంకటిని కోడికూరతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add