vada with palakura By , 2014-07-01 vada with palakura vada with palak, palak with vada, making palak vada, testy spinach vada, making vada with spinach in telugu Prep Time: 5min Cook time: 30min Ingredients: 2 కట్టలు< /strong> పాలకూర , 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు పెరుగు, చిన్న ముక్క అల్లం, 6 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, పావుకిలో నూనె, 1 టీ స్పన్ జీలకర్ర, Instructions: Step 1 ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కడిగి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. Step 3 గోధుమ పిండి జల్లించి, దానిలో అల్లం మిశ్రమం, పెరుగు కట్ చేసిన పాలకూర వేసి ముద్దగా కలపాలి. Step 4 స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేడిచేయాలి నూనె బాగా వేడి అయిన తరువాత పిండి మిశ్రమాన్ని వడలుగా వేసి దోరగా వేయించుకోవాలి. ఆరోగ్య కరమైన వడా విత్ పాలకూర రెడీ
Yummy Food Recipes
Add