The Making Of Vegetable biryani By , 2014-06-28 The Making Of Vegetable biryani vegetable biryani making, vegetable biryani recipe, vegetable biryani making in telugu, making of vegetable biryani in telugu, biryani making, vegetable biryani making methods, vegetable biryani making Prep Time: 10min Cook time: 20min Ingredients: 500 గ్రాములు బాస్మతి బియ్యం,8 నుంచి 10 పచ్చిమిరపకాయలు,6 లవంగాలు,3 యాలకలు,ఒక ముక్క చెక్క,1 పలావ్ ఆకు,1 లేదా 2 పలావ్ పువ్వు,10 జీడిపప్పు,1 ఉల్లిపాయ,ఒక కప్పు బీన్స్ ముక్కలు,ఒక కప్పు క్యారెట్ ముక్కలు,ఒక కప్పు పచ్చిబఠాణి,ఒక కప్పు టొమాటో ముక్కలు,ఒక కప్పు ఆలుగడ్డ ముక్కలు,ఒక కప్పు స్వీట్ కార్న్,రుచికి తగినంత ఉప్పు,2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, Instructions: Step 1 ముందుగా తీసుకున్న బియ్యాన్ని నీటిలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. Step 2 తరువాత ఒక పెనుమును తీసుకుని స్టౌ మీద కొద్దిసేపు వరకు వేడిచేసుకోవాలి. తరువాత అందులో కొద్దిగా నెయ్యివేసి అందులో జీడిపప్పు, పలావ్ ఆకు, మసాల దినుసులను వేసి బాగా వేయించాలి. అందులోనే పచ్చిమిరపకాయలలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వరకు బాగా వేయించాలి. Step 3 అలా వేడి చేస్తుండగా.. అందులో వెజిటేబుల్ ముక్కలయిన క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, టొమాటో ముక్కలు, బీన్స్ ముక్కలు ఒకదాని తరువాత ఒకటి కలుపుకోవాలి. అలా కలిపిన తరువాత ఆ పెనుముకు మూతపెట్టి కొద్దిసేపు ఉడికించాలి. అందులో సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి. Step 4 అలా కొద్దిసేపు వేడిచేసుకున్న తరువాత అందులో కడిగిన బియ్యాన్ని వేసుకోవాలి. అందులో రెండుగ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. Step 5 ఇలా కొద్దిసేపు ఉడికిన తరువాత కిందకు దించితే చాలు.. వెజిటేబుల్ బిర్యానీ మీకోసం రెడీ అయిపోతుంది.
Yummy Food Recipes
Add