Masala Aloo Fry By , 2017-11-18 Masala Aloo Fry Here is the process for Masala Aloo Fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బంగాళా దుంపలు - పావు కేజీ,వెల్లుల్లి - 4 రేకలు,అల్లం- చిన్నముక్క,పచ్చి కొబ్బరి - చిన్నముక్క,నూనె - తగినంత,ధనియాలు -1 టీ స్పూను,జీలకర్ర - అర టీ స్పూను,కొత్తిమీర - కొద్దిగా,పచ్చి మిర్చి - 5,ఉప్పు - ఒక స్పూను,కారం - సరిపడా, Instructions: Step 1 ముందుగా బంగాళా దుంపలను ఉడికించి చల్లరాకా పొట్టు తీసేసి కట్ చేసి పక్కన  పెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు వెల్లుల్లి, అల్లం,జీలకర్ర, పచ్చికొబ్బరి, ధనియాలు అన్నిటిని కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. Step 3 ఆ పేస్ట్ లోనే ఉప్పు, కారం కూడా కలిపి  కట్  చేసుకున్నబంగాళా దుంప ముక్కలకు పట్టించాలి.  Step 4 తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి కాగాక అందులో  దుంప ముక్కలను వేసుకుని ఒక పది నిముషాలు ఉడకనివ్వాలి.   Step 5 ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో ఫ్రై వేసుకుని చివరగా కొత్తిమిర తో గార్నిష్ చేసుకోవాలి...                  
Yummy Food Recipes
Add