Masala goruchikkudu Curry By , 2017-11-18 Masala goruchikkudu Curry Here is the process for Masala goruchikkudu Curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: గోరు చిక్కుడు - అర కిలో,ఉప్పు - తగినంత,పచ్చి మిర్చి - 4,గరం మసాలా పొడి - 1/2 టీ స్పూను,నునె - సరిపడా,కారము -1 టీ స్పూను,అల్లం వెల్లుల్లి పేస్టు -1 టీ స్పూను,ఉల్లిపాయలు - 2,పసుపు - అర టీ స్పూను, Instructions: Step 1 ముందుగా గోరుచిక్కుడును  ముక్కలు గా కట్ చేసి, నీళ్ళు పోసి కుక్కర్లో ఉడికించాలి. Step 2 ఉడికాక నీటిని  తీసేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి.తరువాత ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకోవాలి.  Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి  ఆయిల్ వేసి వేడి చేసి ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి , పసుపు , కారము, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి,  బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.  Step 4 ఇప్పుడు ఉడికించుకున్న గోరు చిక్కుడు వేసి కొద్దిసేపు ఆగి గరంమసాలా వేసి మూతపెట్టి ఐదు నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.                  
Yummy Food Recipes
Add