Rice Salads Recipes By , 2017-11-14 Rice Salads Recipes Here is the process for Rice Salads making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: క్యాప్సికమ్‌ - మూడు (మూడు కలర్స్ తీసుకోవాలి),ఉల్లిపాయ : ఒకటి,నిమ్మరసం : అర టీ స్పూను,మిరియాల పొడి : చిటికెడు,ఉప్పు : తగినంత,కొత్తిమీర : కట్ట,బాస్మతి రైస్‌ - ఒక కప్పు,వెనిగర్‌ : టీ స్పూన్‌, Instructions: Step 1 ముందుగా బియ్యాన్నిఉడికించిన చల్లార్చాలి. క్యాప్సికమ్‌లను సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి.  Step 2 చల్లారిన అన్నాన్ని వెడల్పాటి గిన్నెలో వేసి అందులో వెనిగర్‌, నిమ్మరసం, మిరియాలపొడి, ఉప్పు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి అన్ని బాగా కలిసేలా  కలపాలి. Step 3 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచంసేపు అలాగే ఉంచాలి.  Step 4 తరువాత క్యాప్సికమ్‌ ముక్కల్ని కూడా అన్నంలో వేసి కొంచం సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి.    Step 5 తరువాత సర్వింగ్ బౌల్  లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి.              
Yummy Food Recipes
Add