Meal Maker Keema Recipe By , 2017-11-14 Meal Maker Keema Recipe Here is the process for Meal Maker Keema Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: మిల్ మేకర్ : 100 గ్రాములు,కారం : 2 టీ స్పూన్లు,జీలకర్ర : అర టీ స్పూన్,నూనె :సరిపడా,జీడిపప్పులు : కొద్దిగా,ఉప్పు : తగినంత,గసగసాలు : 1 స్పూన్,కొబ్బరి పొడి : 2 టీ స్పూన్లు,జీలకర్ర పొడి :1 టీ స్పూన్,గరం మసాలా : అర టీ స్పూన్,దనియాల పొడి : 1స్పూన్,ఉల్లి పాయలు : 3,టమాటాలు : 3,పచ్చిమిర్చి : 5,కొత్తిమీర : అర కట్ట,అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 స్పూన్,పసుపు : అర టీ స్పూన్, Instructions: Step 1 ముందుగా మిల్ మేకర్ ని మరిగించిన  నీటిలో వేసి రెండు నిముషాలు వుంచి తరువాత. Step 2 ఆ నీటిని పిండి కీమాలాగా చిన్నగా  కట్ చేసుకోవాలి. Step 3 ఇప్పుడు మసాలకోసం  జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి కలిపి  పేస్ట్ లా చేసుకోవాలి. Step 4 తరువాత  స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి కాగాక జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చిముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చాక అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేగనివ్వాలి.    Step 5 ఇప్పుడు టమాటాలు వేసి కాసేపు మగ్గాక  మసాలా పేస్టు వేసి కాసేపు వేయించి తరువాత జీలకర్ర పొడి, ధనియాలపొడి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళుపోసి ఐదు నిముషాలు ఉడికించాలి.    Step 6 ఆ తరువాత మిల్ మేకర్ కీమా,వేసి ఉడికించి గరంమసాలా వేసి ఒక రెండు నిముషాలు ఉడికించాక సర్వింగ్ బౌల్  లోకి తీసుకుని కొత్తిమిర వేసి రైస్ తో కాని చపాతితో కాని సర్వ్ చేయవచ్చు...          
Yummy Food Recipes
Add