Aloo methi curry By , 2017-11-14 Aloo methi curry Here is the process for Aloo methi curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఆలూ - రెండు,నిమ్మ రసం - 2 స్పూన్,ఆయిల్ - సరిపడా,కారం - 1/2 స్పూన్,పసుపు - అర స్పూన్,మెంతి కూర 1 కట్ట,ఉల్లిపాయ - ఒకటి,ఉప్పు - తగినంత,గరం మసాలా - ఒకటిన్నర స్పూన్,జీలకర్ర - 1 స్పూన్, Instructions: Step 1 ముందుగా  అలూను ఉడికించి పొట్టు తీసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.  Step 2 తరువాత మెంతి కూర ను కడిగి శుభ్రం చేసుకుని కట్ చేసి పెట్టుకోవాలి. Step 3 తరువాత స్టవ్ వెలిగించి  పాన్ పెట్టి అందులో నూనె వేసి  జీలకర్ర  వేసి వేగాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు  వేసి బ్రౌన్ కలర్ వచ్చె వరకు వేయించాలి. Step 4 ఇప్పుడు మెంతి ఆకులు వేసి మగ్గిన తరువాత పసుపు , కారం, ఉప్పు వేసి కలిపి ఐదు నిముషాలు మగ్గనిచ్చి ఉడికించిన ఆలూ ముక్కలు వేసి మూత పెట్టి మరో ఐదు నిముషాలు తక్కువ ఫ్లేమ్ మీద ఉడికించాలి.   Step 5 ఇప్పుడు మూత తీసి గరం మసాల, వేసి కలిపి నిమ్మరసం  వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి....                  
Yummy Food Recipes
Add