Batani Curry By , 2017-11-14 Batani Curry Here is the process for Batani Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఎండు బటాణీలు – పావుకిలో,,పసుపు – అరటీస్పూన్,జీలకర్ర – అరటీస్పూన్,మిరియాలు – ముప్పావు టీస్పూన్,పచ్చిమిర్చి – నాలుగు,అల్లం ముద్ద – టీస్పూన్,,పుదీనా – కట్ట,,కొత్తిమీర – కట్ట,,చాట్ మసాల – అర టీస్పూన్,,నెయ్యి – పావు కప్పు,ఉప్పు - తగినంత, Instructions: Step 1 బటానీలను ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. Step 2 ఒక గిన్నెలో నీళ్ళు, కొద్దిగా ఉప్పు వేసి బటానీలను ఉడికించాలి. Step 3 ఉడికిన తరువాత నీళ్ళు వంపేయాలి. Step 4 జీలకర్ర, చాట్ మసాల, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముద్ద, అల్లం, పుదీనా, కొత్తిమీర తురుముల్ని ఉడికించిన బటాణీలలో వేసి బాగా దగ్గరగా వచ్చేఅంతవరకు కలపాలి.   Step 5 చివరగా నెయ్యి, కొంచెం ఉప్పు వేసి దించేయాలి. చపాతి, పూరీల్లోకి ఈ కూర బాగు౦టుంది.                      
Yummy Food Recipes
Add