Brinjal Butter Masala By , 2017-11-14 Brinjal Butter Masala Here is the process for Brinjal Butter Masala making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పొడవు వంకాయలు... అర కేజీ,ఎండుమిర్చి... పది,మినప్పప్పు... నాలుగు టీస్పూన్లు,ధనియాలు.... ఒక టీ.,ఉల్లిపాయలు... నాలుగు,వెన్న... వంద గ్రాములు,ఉప్పు... తగినంత,నూనె... మూడు టీస్పూన్లు, Instructions: Step 1 వంకాయలను గుత్తి వంకాయ మాదిరిగా మధ్యలోకి కోసి ఉప్పునీటిలో వేయాలి. Step 2 ఓ బాణలిలో కొద్దిగా నూనె పోసి మినప్పప్పు, ఎండుమిర్చి, ధనియాలు వేసి దోరగా వేయించాలి.వీటిని మిక్సీలో వేసి గరుకుపొడిలా చేయాలి. Step 3 తరువాత ఉల్లిముక్కలను కూడా వేసి ముద్దలా చేసి అందులో తగినంత ఉప్పు, వెన్న కలపాలి. Step 4 ఇప్పుడు ఒక్కో వంకాయలో మసాలా కూర ఉంచాలి.   Step 5 తరువాత అడుగు మందం ఉండే గిన్నెలో కొద్దిగా నూనె వేసి వంకాయలను ఒకదానిపక్కన ఒకటి అమర్చి, మూతపెట్టి, సన్నటి మంటమీద మగ్గనిచ్చి దించేయాలి.   Step 6 అంతే వేడి వేడి వంకాయ వెన్న మసాలా సిద్ధమైనట్లే...!                  
Yummy Food Recipes
Add