Bendakaya Kurma Recipe By , 2017-11-14 Bendakaya Kurma Recipe Here is the process for Bendakaya Kurma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పావుకిలో బెండకాయలు,,ఒక ఉల్లిపాయ,,రెండు టమాటాలు,,అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్,,కారం పొడి ఒక టీ స్పూన్,,ధనియాల పొడి ఒక టీ స్పూన్,,చిటికెడు పసుపు,,కొబ్బరి తురుము ఒక టేబుల్ స్పూన్,,నూనె ఒక టేబుల్ స్పూన్,,ఆవాలు,,కరివేపాకు,,దనియ ఆకులు., Instructions: Step 1 ముందుగా బెండకాయలను శుబ్రంగా కడిగి ఆరబెట్టాలి. Step 2 ఆరాక ఒక్క ఇంచ్ పరిమాణంలో వాటిని తరగాలి. Step 3 తరువాత వాటిని పెనం మీద దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 4 ఆ తరువాత ఒక కడాయి లో నూనె పోసి వేడి చేసి అందులో ఆవాలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ వేసి గోదుమరంగు వచ్చేవరకి వేయించాలి.   Step 5 తరువాత తరిగిన టమాటాలు, కారం పొడి, ధనియాల పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి వండాలి.   Step 6 ఆ తరువాత తరిగిన బెండకాయ ముక్కలను వేసి కలిపి వండాలి.   Step 7 దానికి కొబ్బరి తురుము, కొన్ని నీళ్ళు పోసి పెద్ద మంటపై మరో ఐదు నిముషాలు వండాలి.   Step 8 మరో పది నిముషాలు ఉడికాక గ్రేవీ గట్టి పడుతుంది. అంతే ఇక ఘుమఘుమలాడే బెండకాయ కుర్మా రెడీ.          
Yummy Food Recipes
Add