Anapakaya Gucci Pulusu By , 2017-11-10 Anapakaya Gucci Pulusu Here is the process for Anapakaya Gucci Pulusu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఆనపకాయ ముక్కలు - ౩౦౦ గ్రాములు,ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు,అల్లం వెల్లులి పస్తు - ఒక స్పూను,గసగసాలు - ఒక స్పూను,దాల్చిన చెక్క పొడి - పావు స్పూను,కొబ్బరి పొడి - ఒక స్పూను,గరం మసాలా పొడి - అర స్పూను,చింతపండు రసం - అర కప్పు,ఉప్పు - తగినంత, Instructions: Step 1 లేత అనపకాయను, తీసుకుని, దాన్ని పొట్టు ఉండ గానే  కత్తి తో గాట్లు కానీ, చిల్లులు కానీ పెట్టుకోవాలి.  Step 2 ఆ తరువాత పొట్టు తీసేసి, పెద్ద ముక్కలు తరగాలి.  ఈ ముక్కలను, ఉప్పు వేసి కలిపి  ఆవిరి మీద ఉడికించాలి. ముక్క లు ఉడకగానే , చింత పండు రసం లో తగినంత నీళ్లు  కలిపి ఈ రసం ముక్కల్లో  వేసి ఉడికించాలి. Step 3 ఈ పులుసు ఉడుకుతూఉండగా  ఉల్లిపాయ ముక్కలు, గసగసాలు పొడి చేసుకుని, ఈ పొడి తో బాటు , దాలిచిన పొడి,  కొబ్బరి పొడి , గరంమసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి బాగా కలిపి అయిదు నిమిషాలు ఉడికించి స్టవ్ పై నుంచి దింపాలి. Step 4 ఈ  పులుసు లో, కొత్తిమీర, కరివేపాకు వెయ్యాలి.     Step 5 ఈ  పులుసు లో, కొత్తిమీర, కరివేపాకు వెయ్యాలి.     Step 6 ఆనపకాయ గుచ్చి పులుసు  తయ్యార్.   Step 7 ఇది, అన్నం తో గానీ, చపాతీ తో కానీ సర్వ్ చేస్తే బావుంటుంది.          
Yummy Food Recipes
Add