Senaga Vadalu By , 2017-11-10 Senaga Vadalu Here is the process for Senaga Vadalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: 1కప్పు - మొలకలు వచ్చిన శెనగలు,1 /4కప్పు - మైదా పిండి,1 /4కప్పు - ఉల్లి పాయ తరుగు,1 స్పూను - పచ్చి మిరపకాయ ముక్కలు,1 స్పూను - అల్లం తరుగు,1టీ స్పూను కారం పొడి,1 స్పూను కొత్తిమీర ఆకులు,1 స్పూను పుదీనా ఆకులు,4కరివేపాకు రెబ్బలు,ఉప్పు తగినంత,నూనె తగినంత, Instructions: Step 1 ముందుగా  మొలకలు వచ్చిన   శెనగలు తీసుకుని  కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో తరిగిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చి మిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. Step 2 ఈ మిశ్రమానికి కొత్తిమీర, పుదీనా ఆకులు, కరివేపాకు రెబ్బలు, ఉప్పు , కారం వేసి కలపాలి. Step 3 ఇప్పుడు, బాండీ లో నూనె వేసి సన్నటి సెగ మీద ఉంచాలి.  నూనె మరిగాక,  పప్పు రుబ్బిన మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు గా  చేతికి   తీసుకుని  వడలు గా  వేసుకోవాలి. Step 4 ఈ వడలు వేడి వేడి గా స్నాక్స్ గా  వడ్డిస్తే చాలా రుచిగా ఉండటమే గాక మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉంటాయి.              
Yummy Food Recipes
Add