Drumstick Tomato Curry By , 2017-11-10 Drumstick Tomato Curry Here is the process for Drumstick Tomato Curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ములక్కాడలు - 6,టమోటాలు - పావుకిలో,ఉల్లిపాయలు - 4,పచ్చిమిర్చి - 8,పసుపు - తగినంత,ఉప్పు, కారం, నూనె - తగినంత, Instructions: Step 1 టమోటాల, ములక్కాడలు కడిగి ముక్కలు కోసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా చీలికలుగా తరగాలి.  Step 2 గిన్నె పెట్టి నూనె పోసి కాగాక తాలింపు వేసి  వేగాక, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. Step 3 తరువాత ములక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు వేయాలి.  Step 4 తరువాత ఉప్పు, పసుపు, కారం వేసి కలియ త్రిప్పి ములక్కాయ  ఉడకడానికి నీళ్ళు పోసి మూత పెట్టాలి.   Step 5 ముక్క ఉడికి నీరు ఇగిరాక దించేసుకోవాలి.           
Yummy Food Recipes
Add