Mixed Vegetable Curry By , 2017-11-09 Mixed Vegetable Curry Here is the process for Mixed Vegetable Curry Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యారెట్‌ : 2,టమోటాలు : 2,పచ్చిబఠాణి : అర కప్పు,ఆలూ: 3,బీట్‌రూట్‌ : 1,పెద్ద ఉల్లిపాయ : 1,కారం : 1 టీ స్పూన్‌,పసుపు : అర స్పూన్,అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ : 1 స్పూన్‌,పచ్చిమిర్చి : 3,ఎండుమిర్చి : 2,ఉప్పు : సరిపడా,కొతిమీర : 1 కట్ట,ఆయిల్: 3 స్పూన్లు,ఆవాలు : అర స్పూన్,జీరా : 1 టీ స్పూన్‌, Instructions: Step 1 పచ్చిబఠాణి ఉడకబెట్టి వీటిని పక్కన పెట్టుకోవాలి . క్యారెట్‌, బీట్‌రూట్‌, ఆలూ లను పొట్టు తీసి శుభ్రం చేసుకుని కొద్దిగా ఉప్పువేసి ఉడకబెట్టాలి.టమోటాలను కట్ చేసిపెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు స్టవ్‌ వెలిగించి గిన్నెపెట్టి ఆయిల్ వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి,కరివేపాకులతో తాలింపు పెట్టి దానిలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తరువాత టమోటా ముక్కలను కూడా వేయించుకోవాలి . Step 3 తరువాత దానిలో అల్లం పేస్ట్‌, కారం, పసుపు వేసిబాగా కలపాలి .  Step 4 ఇప్పుడు మనం ఉడకబెట్టిన బఠాణిలు, కూరగాయలు వేసి వేసి బాగా కలిపి సరిపడా నీళ్ళు పోసి , తగినంత ఉప్పు కూడా వేసుకుని గ్రేవీ చిక్కబడేవరకు ఉడికించుకుని స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి. చివరిలో కొత్తిమిర వేసుకోవాలి.                  
Yummy Food Recipes
Add