Vankaya Masala Recipe By , 2017-11-09 Vankaya Masala Recipe Here is the process for Vankaya Masala Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: వంకాయలు - పావు కేజీ,వేరుశెనగపప్పు - 50 గ్రాములు,జీర - ఒక స్పూన్,ఉప్పు- ఒక స్పూన్,పసుపు - అర స్పూన్,ఆవాలు - 1 స్పూన్,ఉల్లిపాయలు -2,చింతపండు - 10 గ్రాములు,వెల్లుల్లి - 6,ఎండు కొబ్బరి - 2,ఎండు మిరపకాయలు - 4, Instructions: Step 1 ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని వేరుశెనగపప్పు ని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు పాన్ తీసుకుని కొంచం ఆయిల్ వేసి జీర, ఎండు మిరపకాయలు వేయించాలి. Step 3 కొబ్బరి,పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని పేస్టు చేసుకోవాలి. Step 4 వేరే పాన్ పెట్టి నూనె వేసుకుని కాగాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలని వేసి వేయించాలి. తర్వాత వంకాయ ముక్కలని వేసుకోవాలి.   Step 5 ఒక రెండు నిముషాల గ్రైండ్ చేసుకున్న పేస్టు వేసి వేగనివ్వాలి తర్వాత ఉప్పు ,చిటికెడు పసుపు వేసుకోవాలి.   Step 6 చింతపండు రసం చిక్కగా తీసి కర్రీ లో కలుపుకుని ఒక 10 నిముషాలు ఉడకనివ్వాలి.          
Yummy Food Recipes
Add