Vegetable sambar By , 2017-11-08 Vegetable sambar Here is the process for Vegetable sambar Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కందిపప్పు - 200 గ్రాములు,వంకాయలు -2,బెండకాయలు -6,మునక్కాడ -1,ఉల్లిపాయ - 3 చిన్నవి,దోసకాయ -1,టమాటో -2,పచ్చిమిర్చి - 4,చింతపండు - 50 గ్రాములు,పసుపు -1/2 స్పూన్,నూనె - సరిపడా,ఆవాలు , జీలకర్ర,మెంతులు, - సరిపడా,ఎండు మిర్చి,కరివేపాకు - తలింపుకు సరిపడా,వెల్లుల్లి - 4,ఇంగువ: చిటికెడు,సాంబార్ పొడి -1 స్పూన్,కొత్తిమీర -కొంచం,ఉప్పు - సరిపడ, Instructions: Step 1 ముందుగా అన్ని కూరగయలని కడిగి పొడవుగా కట్ చేసుకుని,కందిపప్పును నీళ్ళు పోసి మరొక గిన్నెలో కట్ చేసుకున్న కూరగాయ ముక్కలను ఉల్లిపాయలు కూడా వేసి ఉడికించాలి. Step 2 ఉడికిన పప్పు కూరగాయ ముక్కలలో చింతపండు రసం,ఒక గ్లాస్ నీళ్ళు ,ఉప్పు కారం , ఇంగువ వేసి బాగా మరిగించాలి Step 3 మరిగిన తరువాత చివరిలో సాంబార్ పొడి వేసుకోవాలి. Step 4 ఇప్పుడు గిన్నెపెట్టుకుని ఆయిల్ వేసి వేల్లిలిని కొంచం చితకొట్టి వేయించాలి.   Step 5 తరువాత ఎండుమిర్చి, జీలకర్ర,ఆవాలు ,మెంతులు ,కరివేపాకు వేసి చిటపటలాడిన తరువాత మరిగించిన సాంబార్ లో ఈ తాలింపుని వేసుకుని చివరిలో కొత్తిమిర వేసుకోవాలి.          
Yummy Food Recipes
Add