Aloo stuffing mirchi bajji By , 2017-11-07 Aloo stuffing mirchi bajji Here is the process for Aloo stuffing mirchi bajji making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బజ్జీ పచ్చిమిర్చి - పావుకేజీ,బంగాళాదుంపలు: అర కేజీ,కారం: 1టేబుల్ స్పూన్,గరం మసాలా: 1టేబుల్ స్పూన్,చాట్ మసాలా: 1టేబుల్ స్పూన్,కొత్తిమీర తరుగు: 1టేబుల్ స్పూన్,ఉప్పు: రుచికి తగినంత,శెనగపిండి: 250 గ్రాములు,బేకింగ్ సోడా: 1టేబుల్ స్పూన్,కారం: 1టేబుల్ స్పూన్,నూనె: సరిపడా,ఉప్పు: రుచికి తగినంత, Instructions: Step 1 ముందుగా పచ్చిమిర్చిని మంచినీళ్ళలో వేసి బాగా కడిగి ఒక ప్లేట్ లోనికి తీసుకొని, తడి ఆరిన తర్వాత ఒక మద్యకు పొడవుగా కట్ చేసి గింజలను తీసి పక్కన పెట్టుకోవాలి. Step 2 బంగాళాదుంపలకు ఉడికించి తర్వాత పొట్టుతీసి మెత్తగా చేసుకుని ఇందులో  కారం, చాట్ మసాలా, కొత్తిమీర తరుగు, గరం మసాలా మరియు ఉప్పు వేసి బాగా కపుకోవాలి.  Step 3 మిర్చి ఎన్ని వున్నాయో అన్నీ బాగాలుగా కలిపినా మిశ్రమాన్నీ ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు  కట్ చేసి పెట్టుకొన్న మిర్చీలోనికి బంగాళాదుంప మిశ్రమాన్ని ఒక్కో మిర్చిలోపల పెట్టాలి.  Step 4 ఇలా అన్ని మిర్చీలు నింపుకొని పక్కన పెట్టుకోవాలి.   Step 5 ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులో శెనగపిండి, కారం, ఉప్పు, తగినన్నినీళ్ళుపోసి ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.   Step 6 తరువాత స్టవ్ వెలిగించి  నూనె పోసి వేడయ్యాక స్టఫ్డ్ మిర్చినీ శెనగపిండి మిశ్రమంలో ముంచి  నూనెలో వేసి  బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.                  
Yummy Food Recipes
Add