Capsicum Curry fry Recipe By , 2017-11-07 Capsicum Curry fry Recipe Here is the process for Capsicum Curry fry Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: క్యాప్సికం :పావు కేజీ,పచ్చిమిర్చి : 5,ఉల్లిపాయ : 2,టమోటోసాస్: 4 స్పూన్లు,సోయాసాస్: 4 స్పూన్లు,చిల్లిసాస్: 4 స్పూన్లు,పసుపు : 1/4 స్పూన్లు,ఆవాలు :1/4 స్పూన్స్,జీలకర్ర :1/4 స్పూన్,వెల్లుల్లి : 4 రెబ్బలు,నూనె :3 స్పూన్,ఉప్పు : తగినంత,కొత్తిమిర : కొంచం, Instructions: Step 1 క్యాప్సికమ్ ని  కట్ చేసుకోవాలి.  తర్వాత పాన్‌ పెట్టి అందులో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి చిన్నమంటపై అవి మెత్తబడేవరకు వేయించాలి. Step 2 ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు,  వెల్లుల్లి రెబ్బలు(కొంచం చితకొట్టి వాడుకోవాలి) తగినంత ఉప్పు వేసి పది నిముషాలు వేయించాలి.  Step 3 ఇప్పుడు టమోటో సాస్, చిల్లీ సాస్, సోయాసాస్ వేసి ఇంకో ఐదు నిముషాలు వేయించుకుని చివరిలో కొత్తిమిర వేసుకుంటే రెడీ.....                
Yummy Food Recipes
Add