Semiya Daddojanam Recipe By , 2017-11-07 Semiya Daddojanam Recipe Here is the process for Semiya Daddojanam Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: ఆవాలు 1 టీ స్పూన్,కరివేపాకు రెండు రెబ్బలు,పల్లీలు 2 టీ స్పూన్స్,అల్లం, పచ్చిమిర్చి తురుము 2 టీ స్పూన్లు,శొంఠి - అర అంగుళం ముక్క,ఉప్పు- తగినంత,సేమియా - 1 కప్పు,పెరుగు - 1 కప్పు,జీలకర్ర - 1 టీ స్పూన్,నూనె తగినంత, Instructions: Step 1 ముందుగా ఒక గినెలో పెరుగు గిలక్కొట్టుకుని అందులో ఉప్పు   కలుపుకోవాలి. Step 2 అందులో  శొంఠి ముక్కచితక్కొట్టి  వేసుకోవాలి.  Step 3 ఒక గిన్నె స్టవ్‌మీద పెట్టుకుని తగినన్ని నీరు పోసి సేమియా వేసుకుని ఉడికించి తీసి  నీరు లేకుండా  తీసేసి  కలిపి ఉంచుకున్న పెరుగు గిన్నెలో సేమియా వేసుకోవాలి. Step 4 ఇప్పుడు ఒక చిన్న మూకుడులో నూనె వేసుకుని కాగాక ఆవాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు వేసి బాగా వేపుకుని ఆ పోపుని పెరుగు సేమియా మిశ్రమంలో వేసుకుని కలుపుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి..           
Yummy Food Recipes
Add