Tomato Batani By , 2017-11-06 Tomato Batani Here is the process for Tomato Batani making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: టమోటాలు - పావుకిలో,పచ్చిబఠాణీలు - 100 గ్రా ",నూనె - పెద్ద గరిటెడు,ఉల్లిపాయలు - 4,పచ్చిమిర్చి - 10,వెల్లుల్లి - 4 రెబ్బలు,పసుపు - చిటికెడు,కొత్తిమీర - 2 చిన్నకట్టలు,ఉప్పు, కారం - తగినంత, Instructions: Step 1 పచ్చి బఠాణీలను రాత్రి నానబెట్టి కూర వండే ముందు ఉడకబెట్టి వార్చుకోవాలి.  Step 2 టమోటాలు ముక్కలు కోసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలిగా తరగాలి. Step 3 గిన్నెలో  నూనెవేసి కాగాక వెల్లుల్లి వేసి తాలింపు పెట్టి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఎర్రగా వేపాలి.  Step 4 తరువాత టమోటా ముక్కలు బఠాణీలు వేసి ఒక్కసారి కల త్రిప్పి పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి.    Step 5 మరోసారి కల త్రిప్పి మూత పెట్టాలి. టమోటా ఉడికాక కొత్తిమీర తరిగివేసి రెండు నిముషాలు ఉంచి దించాలి.           
Yummy Food Recipes
Add