Beetroot Kobbari Koora By , 2017-11-06 Beetroot Kobbari Koora Here is the process for Beetroot Kobbari Koora making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కొబ్బరి కోరు - 1/2 కప్పు,పోపు కొరకు - ఎండు మిరప, పచ్చిమిర్చి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ,పసుపు - 1/4 స్పూన్,ఉప్పు - 1/2 స్పూన్,చాట్ మసాలా - 1/4 స్పూన్,నూనె - కొద్దిగా,నిమ్మరసం - 2 స్పూన్, Instructions: Step 1 ముందుగా దుంపల తోక్కతిసి చిన్నపాటి క్యూబ్ గా తరుగుకోవాలి. కొబ్బరి కోరు సిద్ధంగా ఉంచుకోవాలి. Step 2 ఇప్పుడు ఓ దళసరి గిన్నెలో కొద్దిగా నీరు తీసుకొని అందులో బీట్ రూట్ ముక్కలు వేసి మూతపెట్టి చిన్న మంటపై  8 నుండి 10 నిమిషాలు ఉడికించుకోవాలి.  Step 3 తరువాత పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడిఎక్కివెంటనే  మినపప్పు , ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ చివరగా కరివేపాకు వేసి.. పోపు దోరగా వేగే సమయంలో కొబ్బరి కోరువేసి కొద్దిగా వేయించాలి. మరీ ఎక్కువగా వేయిస్తే కొబ్బరి కమ్మదనం పోయి పీచుగామారుతుంది.  Step 4 కొబ్బటి  తాజా సువాసనగా ఉండగా ఉడికి ఉమ్మగిల్లిన రూట్ ముక్కల్ని వేసి ఉప్పు, పసుపు జోడించాలి.    Step 5 చిన్న మంటపై  మూతపెట్టి  2,3 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి.. కూరలో చాట్ మసాలా చల్లి నిమ్మరసం పై నుండి పోస్తూ కలపాలి.    Step 6 చాలా చాలా రుచిగా తియ్యగా, కమ్మగా మధ్యలో పులుపు తగులుతూ ఈ కూరని అలాగే తినేయ్యచు ....వేడి అన్నంలో రోటితో చాలా బావుంటుంది.           
Yummy Food Recipes
Add