Atukula Upma Recipe By , 2017-11-02 Atukula Upma Recipe Here is the process for Atukula Upma Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: అటుకులు - రెండు కప్పులు,అల్లం - చిన్న ముక్క,పచ్చిమిర్చి - నాలుగు,కరివేపాకు - రెండు రెబ్బలు,కొత్తిమీర - కొద్దిగా,జీడిపప్ప - ఐదు,పల్లీలు - కొద్దిగా,పోపుదినుసులు - కొద్దిగా,క్యారెట్ - ఒకటి,పసుపు - చిటికెడు,జీలకర్ర - కొద్దిగా,ఉల్లిపాయ - ఒకటి,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 ముందుగా అటుకులు శుభ్రం చేసుకొని రెండుసార్లు కడిగి నీరు వంచి పెట్టుకోవాలి. Step 2 పాన్‌లో నూనె వేసి పోపు దినుసులు, జీలకర్ర  వేసి వేగిన తరువాత జీడిపప్పు, పల్లీలు కూడా వేసి దోరగా వేగనివ్వాలి. Step 3 అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ముక్కలూ వేసి కొద్దిగా వేగిన తరవాత క్యారెట్  ముక్కలు కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి.  Step 4 ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి.    Step 5 తర్వాత రెండు కప్పుల నీరు పోసి, తగినంత ఉప్పు, కాస్తంత పసుపు చేర్చి మూతపెట్టి మరిగించుకోవాలి.    Step 6 ఈ మిశ్రమంలో అటుకులు వేసుకుని మూడు నిమిషాల పాటు ఉడికించాలి. అంతే రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ.              
Yummy Food Recipes
Add