Tomato Capsicum Curry By , 2017-11-02 Tomato Capsicum Curry Here is the process for Tomato Capsicum Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: క్యాప్సికం - అర కేజీ,షాజీరా, దాల్చిన చెక్క పొడి. - రెండు టీస్పూన్లు,ధనియాలపొడి - 1 టీస్పూన్,ఉప్పు, కారం- తగినంత,నూనె- తగినంత,పసుపు - అర స్పూన్,కొత్తిమీర - కొద్దిగా,టొమోటోలు - పావు కేజీ,ఉల్లిపాయలు - రెండు,అల్లంవెల్లుల్లి పేస్ట్- 1 టీస్పూన్,కొబ్బరిపొడి- 1 టీస్పూన్, Instructions: Step 1 ముందుగా క్యాప్సికం, ఉల్లిపాయ, టొమోటోలను ముక్కలుగా కోసుకోవాలి. Step 2 స్టవ్ మీద బాణెలి పెట్టి నూనె వేసి వేడయ్యాక. ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి.  Step 3 ఆ తరువాత క్యాప్సికమ్ ముక్కలు వేసి చిన్న మంటమీద పది నిమిషాలు వేయించాలి.  Step 4 తరువాత టొమోటో ముక్కల్ని కూడా అందులో వేసి మరో ఐదు నిమిషాలు మగ్గబెట్టాలి.    Step 5 ఆపై తగినంత ఉప్పు, కారం వేసి కలియబెట్టి షాజీరా దాల్చిన చెక్క పొడి, ధనియాలపొడి, కొబ్బరిపొడి, పసుపు కలపాలి.   Step 6 కూర దగ్గరికి వచ్చేదాకా చిన్నమంటమీద అలాగే మరో ఐదు నిమిషాలు ఉడికించి, చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే క్యాప్సికమ్ కర్రీ రెడీ.          
Yummy Food Recipes
Add