Ravva Cake By , 2017-10-30 Ravva Cake Telugufoodrecipes provides thousands of veg and non veg tasty, healthy, special mouth watering food recipes. Along with cooking videos, food ideas, easy preparation methods from expert chefs. Prep Time: 10min Cook time: 30min Ingredients: పెద్దగా ఉన్న పచ్చిమిరపకాయలు – 15,ఉల్లిపాయ – 1,టమాటా – 1,వేరుశనగ గుళ్ళు – 2 టేబుల్ స్పూన్,ధనియాలు – 1 టీ స్పూన్,నల్ల నువ్వులు – 1 టెబుల్ స్పూన్,ఎండు కొబ్బరి – కొంచెం,అల్లం – చిన్న ముక్క,వెల్లుల్లి పాయలు – 4-5,కారం -తగినంత,పసుపు – కొద్దిగా,గరంమసాలా పొడి – కొద్దిగా,ఉప్పు – తగినంత,నూనె – 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 ముందుగా ఉప్మారవ్వని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ను తురుముకోవాలి.  Step 2 ఒక చిన్న గిన్నెలో రవ్వని తీసుకొని దానిలో క్యారెట్ తురుముని, ఉల్లిపాయముక్కలు, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి.  Step 3 ఇందులో కొంచెం పెరుగు వేసి మరీ జోరుగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలి.  Step 4 ఇప్పుడు కొంచెం నూనె తీసుకొని దానిలో జీలకర్ర, ఆవాలు పోపు చేయాలి.   Step 5 ఈ పోపును కలిపి ఉంచుకున్న రవ్వలో వేసుకొని చివరిగా బేకింగ్ పొడి కొంచెం వేసుకోవాలి.    Step 6 ఇప్పుడు కేక్ ప్యాన్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసి మిశ్రమాన్ని కేక్ ప్యాన్ లోకి తీసుకొని అవన్‌ (oven) ని 180C ఉష్ణోగ్రత వద్ద ఉంచి ఉడికే వరకూ బేక్ చేసుకోవాలి.    Step 7 ఉడికిన తరువాత దీనిని బయటకు తీసి పీసెస్ లా కట్ చేసుకొని తినవచ్చు. కావాలంటే ఏదైనా పచ్చడితోనైనా తినవచ్చు.              
Yummy Food Recipes
Add