Moong Dal Halwa Recipe By , 2017-10-29 Moong Dal Halwa Recipe Here is the process for Moong Dal Halwa Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పెసరపప్పు - మూడు కప్పులు,నెయ్యి - చిన్న కప్పు,చక్కెర - నాలుగు కప్పులు,పచ్చికోవా - ఒక కప్పు,యాలకుల పొడి - ఒక స్పూను,జీడిపప్పు - రెండు స్పూన్లు,టూటీ ఫ్రూటీ - కొద్దిగా, Instructions: Step 1 ముందుగా పెసరపప్పు కడిగి నీటిలో మూడుగంటలు నానబెట్టాలి. తర్వాత నానిన పప్పును బాగా కడిగి, మెత్తగా గ్రైండ్  చేసుకోవాలి.  Step 2 ఇప్పుడు ఒక బాణలీలో నెయ్యి వేడిచేసి గ్రైండ్ చేసిన పెసరపప్పు ముద్దను వేసి, నెయ్యి పైకి వచ్చేలా సన్నని మంటపై  కలుపుతూఉంటే పెసరపప్పు ముద్ద పచ్చిదనం పోతుంది.  Step 3 ఇప్పుడు దానిలో చెక్కెర, కోవా   కలుపుకోవాలి.  చెక్కెర, కోవాలు కరిగి పలచగా తయారవుతాయి.  Step 4 ఇది హల్వాముద్దలా గట్టిపడేవరకూ కలుపుతూవుండాలి. ఈ మిశ్రమం గట్టిపడేటప్పుడు కొంచెం మిఠాయి రంగు, యాలకుల పొడి వేసి దించాలి.    Step 5 ఇప్పుడు ఒక డిష్‌లో వేసి, పైన సన్నగా తరిగిన జీడిపప్పు, టూటీ ఫ్రూటీని వేసుకోవాలి.           
Yummy Food Recipes
Add