Bengali Kichidi Recipe By , 2017-10-29 Bengali Kichidi Recipe Here is the process for Bengali Kichidi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బియ్యం (బాసుమతి లేక సాదా) - 1 కప్పు కాస్త వెలితిగా,పెసరపప్పు - 1 కప్పు నిండుగా,పసుపు - తగినంత,నేయి - 2 - 3 స్పూన్లు,ఉప్పు - తగినంత,జీలకర్ర - 1 స్పూన్,ఎండు మిరపకాయలు - 2,పలావు ఆకు - 1,దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి - 3 చొప్పున,కాయగూరలు - కాలిఫ్లవర్ మొగ్గలు, ఆలూ ముక్కలు, పచ్చిమిర్చి, బఠాణి, బీన్స్.. అన్నీ కలిపి ఒక కప్పు,పంచదార - 1/2 స్పూన్,ఎర్రకారం - 1 స్పూన్, Instructions: Step 1 ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ లేదా దళసరి గిన్నె పెట్టుకుని రెండు స్పూన్ల నేయి వేసి పెసర పప్పు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు మరికొంచెం నేయి లేక నూనె తీసుకొని.. అందులో ముందుగా దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి (కొద్దిగా దంచి), పలావు ఆకు, జీలకర్రతో వేసి వేయిస్తూ కడిగిన కూరగాయ ముక్కల్ని కూడా వేసి దోరగా వేయించుకోవాలి.  Step 3 అందులో ముందు వేయించి పెట్టుకున్న పెసరపప్పు నానబెట్టి ఉంచుకున్న బియ్యం వేసి కొలతగా 3 to 4 గ్లాసులు సుమారుగా చూసుకొని పోసి అందులో పసుపు, ఉప్పు, చక్కెర, కారం కలిపి కుక్కర్ 3,4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. * ఇప్పుడు రెడీ అయిన కిచిడీ ని కొంచంసేపు చల్లారనిచ్చి దానిపై నేతిపోపు ఎండుమిరప జీలకర్రతో కలిపి వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. దీనికి అప్పడం జోడించి తింటే.. ఇక ఆరుచికి సాటి రాదు ఏదీ..        
Yummy Food Recipes
Add