Cauliflower Paneer Curry recipe By , 2017-10-25 Cauliflower Paneer Curry recipe Here is the process for Cauliflower Paneer Curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కాలీఫ్లవర్ - ఒకటి,పనీర్ – 100 గ్రాములు,జీడి పప్పు – 25 గ్రాములు,పచ్చి బఠాణీలు – రెండు టేబుల్ స్పూన్లు,టమోటో సాస్ – రెండు టీ స్పూన్లు,పంచదార – కొద్దిగా,ఉప్పు – తగినంత,కొత్తిమీర తురుము – అర కప్పు,నూనె – సరిపడా, Instructions: Step 1 ముందుగా  నీటిలో పసుపు, ఉప్పు వేసి కాలీఫ్లవర్ ముక్కలు పచ్చి బఠాణీలను ఉడికించి పెట్టుకోవాలి. Step 2 తరువాత పాన్‌లో నూనె వేసి వేడయ్యాక పంచదార వెయ్యాలి. పంచదార బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి.  Step 3 ఇందులో మసాలా పేస్టు, ఉడికించుకున్న కాలీ ఫ్లవర్ ముక్కలు, బఠాణీలు వేసి ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. Step 4 తర్వాత పనీర్, జీడిపప్పు, పెరుగు, ఓ కప్పు నీళ్లు పోసి సన్నని మంటపై ఉడికించాలి.    Step 5 కాలీఫ్లవర్ ముక్కలు బాగా మెత్తపడ్డాక జీలకర్ర పొడి, టమాటో సాస్ వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసెయ్యాలి .   Step 6 చివరిలో కొత్తిమీర వేసి రైస్ తో కాని చపాతితో కాని వేడి వేడి గ సర్వ్ చేసుకోవాలి.          
Yummy Food Recipes
Add