Udipi Sambar recipe By , 2017-10-25 Udipi Sambar recipe Here is the process for Udipi Sambar making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కందిపప్పు -ఒక కప్పు,క్యారట్ - రెండు,ఉల్లిపాయ -ఒకటి,బెల్లం తురుము - రెండు టీ స్పూన్లు,నూనె - 2 టేబుల్ స్పూన్లు,బంగాళదుంప - ఒకటి,ఉప్పు - తగినంత,చింతపండు -నిమ్మకాయంత,జీలకర్ర - అర స్పూను,మినప్పప్పు - టీ స్పూను,ఎండుమిర్చి - 4,పచ్చి శనగపప్పు - రెండు టీ స్పూన్లు,ధనియాలు - టేబుల్ స్పూను,మిరియాలు - 6 గింజలు,కొబ్బరితురుము - అర కప్పు,ఆవాలు - అర టీ స్పూను,మినప్పప్పు - పావు టీ స్పూను,కరివేపాకు - రెండు రెమ్మలు,ఇంగువ - చిటికెడు,పచ్చిమిర్చి - 3,కొత్తిమీర - చిన్న కట్ట, Instructions: Step 1 ముందుగా కూరగాయ ముక్కలు , కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినంత నీళ్ళు పోసి కుక్కర్‌లో ఉడికించాలి. Step 2 తరువాత బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక జీలకర్ర, మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, కొబ్బరి తురుము ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి, చల్లారాక మిక్సీలో కొద్దిగా  నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.  Step 3 తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి చింతపండు రసం, ఉప్పు వేసి ఐదు నిముషాలు మరిగించాలి.  Step 4 తరువాత  మెత్తగా చేసుకున్న కందిపప్పు, ఉడికించుకున్న కూరముక్కలు, మసాలా పేస్ట్, బెల్లం తురుము, వేసి కలపాలి.   Step 5 తగినంత నీళ్ళు పోసి  పది నుంచి పదిహేను నిముషాలు మరిగించాలి.    Step 6 ఇప్పుడు పాన్‌పెట్టి అందులో నూనె వేసి కాగాక-పోపు దినుసులు వేసి పోపు చేసుకుని చివరిలో కొత్తిమిరతో గార్నిష్ చేసుకోవాలి.          
Yummy Food Recipes
Add