Chilli Paneer Recipe recipe By , 2017-10-24 Chilli Paneer Recipe recipe Here is the process for Chilli Paneer Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కాప్సికమ్‌ : 200 గ్రాములు.,పనీర్‌ : 250 గ్రాములు.,ఉల్లిపాయలు: 200 గ్రాములు.,పచ్చి మిర్చి : 5,టొమాటోలు: 3,ఉల్లిపాయ పేస్ట్‌ : 2 టేబుల్‌ స్పూన్లు,టొమాటో ప్యూరీ : 2 టేబుల్‌ స్పూన్లు,నూనె : 2 కప్పులు,ఉప్పు : తగినంత,సోయా సాస్‌ : 2 టేబుల్‌ స్పూన్లు,చిల్లీ సాస్‌ : 1 టీస్పూన్‌,మిరియాల పొడి: 1/2 టీ స్పూన్‌,అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ : 2 స్పూన్లు, Instructions: Step 1 కాప్సికమ్‌ను,ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి . టొమాటోలను చిన్న ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి.పచ్చి మిరపకాయలను మద్యలోకి కట్ చెయ్యాలి. Step 2 స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్క లు, టొమాటోలు, కాప్సికమ్‌, పనీర్‌,కొంచం సాల్ట్ వేసి అన్ని వేగాక ఒక ప్లేటులో పెట్టుకోవాలి. Step 3 మళ్ళీ గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేసి దానిలో ఉల్లిపాయ పేస్ట్‌ వేసి రెండు నిమిషాలు వేయించాలి. Step 4 అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి దాన్ని కూడా రెండు నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత టొమాటో ప్యూరీ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.   Step 5 ఇప్పుడు అందులోమిరి యాల పొడి, కారం వేసి వేగనివ్వా లి. అందులోనే సోయా సాస్‌,చిల్లీ సాస్ వేసి కొంచం సేపు వేయించాలి.   Step 6 ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు వేసి ఒక నిమిషం తర్వాత కాప్సికమ్‌, పనీ ర్‌, ఉల్లిపాయ ముక్కలు వేసి నీళ్ళు పోసి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి.   Step 7 ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత తీసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.          
Yummy Food Recipes
Add