Aloo Stuffed Capsicum By , 2017-10-24 Aloo Stuffed Capsicum Here is the process for Aloo Stuffed Capsicum making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: కాప్సికం - ఎనిమిది,ఆలూ - 3,ఉల్లిపాయలు - 2,టమోటాలు - 2,జీలకర్ర - పావు టీ స్పూను,కారం పొడి - 1 టీ స్పూను,ఉప్పు - రుచికి తగినంత,నూనె - 2 టేబుల్ స్పూన్లు,ఎండుకొబ్బరి,గసగసాలు,గరం మసాలు - పావు కప్పు, Instructions: Step 1 ముందుగా ఆలూని ఉడికించి తొక్కతీసి, మెత్తగా పక్కన పెట్టుకోవాలి.  Step 2 తరువాత స్టవ్ వెలిగించి కడాయిపెట్టి అందులో కొద్దిగా నూనె వేసి, జీలకర్ర, ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేగించి, ఉప్పు, కారం వేసి వేగాకా ఆలూ ను కూడా వేసిఐదు నిమిషాలు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. Step 3 ఇప్పుడు క్యాప్సికం కట్ చేసి లోపల గింజలు తీసేసి అందులో ఆలూ  మిశ్రమంతో స్టఫ్ చేసి పక్కపెట్టుకోవాలి . Step 4 తర్వాత స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి  క్యాప్సికంలను  వేయించి  మగ్గాక  గసగసాల పేస్ట్  వేసి ఒక ఐదు నిముషాలు మగ్గనివ్వాలి.          
Yummy Food Recipes
Add