semiya spring rolls By , 2017-08-18 semiya spring rolls Here is the process for Semiya spring rolls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: సేమ్యా - కప్పు,మిక్స్‌డ్ వెజిటబుల్స్ (క్యారట్, బీన్స్, క్యాబేజీ, బఠానీలు, క్యాప్సికమ్.. తరుగు మొదలైనవి) - కప్పు,ఉల్లిపాయలు - 1 (సన్నగా తరగాలి),అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్,సోయా సాస్ - టేబుల్‌స్పూన్,ఉప్పు, మిరియాలపొడి - తగినంత,నూనె - 2 టీ స్పూన్లు,రోటీ కోసం మైదా - కప్పు, Instructions: Step 1 మైదాలో నీళ్లు కలిపి పూరీపిండిలా కలిపి పక్కన ఉంచాలి. సేమ్యాను ఉడికించి, పక్కన ఉంచాలి.  Step 2 పాన్‌లో నూనె వేసి, కాగాక, ఉల్లిపాయల తరుగు, అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.  Step 3 తర్వాత మిక్స్‌డ్ వెజిటబుల్స్ వేసి కలిపి, ఉడికించాలి. బాగా వేగిన తర్వాత ఉప్పు, సేమ్యా వేసి కలపాలి. పైన మిరియాల పొడి చల్లి, దించాలి. మైదాను చిన్న చిన్న ముద్దలు తీసుకొని, పలచని రోటీ చేయాలి.  Step 4 దీంట్లో తగినంత సేమ్యా మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ పెట్టి, రోల్ చేసి అన్ని వైపులా మూసేయాలి. ఇలా అన్నింటిని చేసి పక్కన ఉంచాలి.  Step 5 బాణలిలో నూనె పోసి, కాగిన తర్వాత రోల్స్‌ని నూనెలో వేసి అన్నివైపులా డీప్ ఫ్రై చేయాలి. ఈ రోల్స్‌ని ఏదైనా సాస్ లేదా జ్యూస్‌తో సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add