Amarkhand recipe By , 2017-07-29 Amarkhand recipe Here is the process for Amarkhand making .Just follow this simple tips Prep Time: 1hour 30min Cook time: Ingredients: పెరుగు: 2 కప్పులు,కండెన్సడ్‌ మిల్క్‌: 3/4 కప్పు,మామిడి గుజ్జు: 1/2 కప్పు,మాంగో ఎస్సెన్స్‌: 1/2 స్పూన్‌, Instructions: Step 1 పెరుగును ఒక సన్నని బట్టలో వేసి దాన్ని ఒక గంటపాటు వడకట్టండి. తద్వారా అందులో ఉండే నీరంతా పోతుంది.   Step 2 ఈ పెరుగు ముద్దలో కండెన్స్‌డ్‌ మిల్క్‌ను, మామిడి గుజ్జును, ఎస్సెన్స్‌ను కలిపి మిక్సీలో వేసి చలికకొట్టాలి. Step 3 దానిపై కావాలంటే జీడిపప్పులు అవీ వేసుకొని ఈ మొత్తం పదార్ధాన్ని ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడిన తర్వాత తీసి సర్వ్‌ చేయడమే. తియ్య తియ్యటి, చల్లచల్లటి ఈ స్వీటు మహారాష్ట్ర స్పెషల్‌.      
Yummy Food Recipes
Add