Veg Mushroom recipe By , 2017-07-28 Veg Mushroom recipe here is the making process of Vegetable Mushroom. Just follow this simple tips. Prep Time: 15min Cook time: 25min Ingredients: క్యారెట్‌ - 30గ్రా,,వెదుర్లు - 50గ్రా,,క్యాప్సికం - 35గ్రా,,చైనీస్‌ క్యాబేజీ- 50గ్రా,,వెల్లుల్లి - 10గ్రా,,నూనె - తగినంత,ఉప్పు- తగినంత,,నీరు - సరిపడా,,మొలకెత్తిన బీన్స్‌ - 50గ్రా,,మష్రూమ్‌ - 100గ్రా.,బేబీకార్న్‌ - 20గ్రా,, Instructions: Step 1 కూరగాయలు, బీన్స్‌, మష్రూమ్‌లను కట్‌ చేసుకుని  ముడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి, ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక వెల్లుల్లి వేసుకోవాలి.  Step 2 తర్వాత ఉడికించిన కూరగాయల ముక్కలు, మష్రూమ్‌ను వేసుకుని, తగినంత నీరు పోసుకుని, బేబీకార్న్‌, ఉప్పు జత చేసి ఉడికించుకోవాలి.    
Yummy Food Recipes
Add