Bitter gourd pickle recipe By , 2017-07-24 Bitter gourd pickle recipe Here is the process for Bitter gourd pickle making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: పెద్దగా తరిగిన కాకరకాయముక్కలు - 1 కిలో ,,చింతపండు గుజ్జు - 150 గ్రామ్స్ ,,ఉప్పు - 200 గ్రామ్స్ ,,కారం - 15౦ గ్రామ్స్ ,,బెల్లం - 5౦ గ్రామ్స్ ,,మెంతిపొడి - 5౦ గ్రామ్స్ ,,పసుపు - 1 టీ స్పూను ,,నూనె - 15౦ గ్రామ్స్ ,,ఆవాలు - 1/4 కప్పు ,,ఇంగువ - 1/2 టీ స్పూను ., Instructions: Step 1 స్టవ్ వెలిగించి వెడల్పు గిన్నె పెట్టి నీళ్ళు పోసి మరుగుతున్నప్పుడు 2 చెంచాల ఉప్పు , కొంచెం చింతపండు వేసి కాకరకాయ ముక్కలు వేసి 1౦ నిమిషాలు ఉడికించి నీళ్ళు వోడ్చాలి . Step 2 ముక్కలు చల్లారాకా వెడల్పు బేసిన్ లో వేసిఉప్పు , పసుపు , చింతపండు గుజ్జు , బెల్లం , మెంతిపొడి , వేసి కలిపి మూత పెట్టి 3 రోజులు ఉంచాలి .  Step 3 తరవాత బాగా కలిపి , స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి వేడెక్కాకా ఇంగువ , ఆవాలు వేసి చిటపటలాడాకా దించి చల్లారాకా పచ్చడిలో కలిపి మూత పెట్టి ఒక రోజు ఉంచాలి . Step 4 (ఒంపిన నీటిని కాకరకాయ పులుసులో కలపి వాడండి)      
Yummy Food Recipes
Add