Vankaya chinta chiguru recipe By , 2017-06-20 Vankaya chinta chiguru recipe Here is the process for Vankaya chinta chiguru making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: వంకాయలు - అర కేజీ.,చింత చిగురు - 1 కప్పు.,ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు.,నూనె - పావు కప్పు,,పసుపు - 1 స్పూను.,ఉప్పు - తగినంత.,పచ్చిమిర్చి - 5.,ఎండు కొబ్బరిపొడి - 2 స్పూన్లు.,ధనియాల పొడి - 1 స్పూను.,జీలకర్ర - 1 స్పూను.,సెనగపప్పు - 1 స్పూను.,ఆవాలు - 1 స్పూను.,కూర కారం - అర స్పూను., Instructions: Step 1 ముందుగా వంకాయల్ని ముక్కల్లా తరిగి పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఓ బాణిలోనూనె వేడి చేసి జీలకర్రా, ఆవాలూ, సెనగపప్పు వేయించుకోవాలి. Step 3 అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. Step 4 తర్వాత వంకాయ ముక్కలూ, పసుపూ వేసి మూత పెట్టాలి. Step 5 కాసేపటికి వంకాయ ముక్కలు కొంచెం మగ్గుతాయి. Step 6 ఇప్పుడు కడిగిన చింత చిగురూ, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. Step 7 చింతచిగురు మగ్గి, వంకాయ ముక్కలు వేగిన తరువాత తగినంత ఉప్పూ... Step 8 కొబ్బరిపొడి, ధనియాలపొడి, కూర కారం వేసి బాగా కలుపుకోవాలి. Step 9 కూర దగ్గర అయ్యాక దించుకుంటేస్తే సరి. Step 10 రుచికరమైన వంకాయ చింత చిగురు కూర రెడీ.          
Yummy Food Recipes
Add