Khubaani kaa meeta recipe By , 2017-06-12 Khubaani kaa meeta recipe Here is the process for Khubaani kaa meeta making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 30min Ingredients: ఎండు ఖుబానీ పండ్లు(ఎండు ఆప్రికాట్స్‌)-అర కిలో,,పంచదార-250గ్రా,,క్రీమ్‌-100గ్రా,,నీళ్లు-ఒక లీటరు., Instructions: Step 1 ముందుగా ఖుబానీ పండ్లను శుభ్రంగా కడిగి వాటిని ఒక గిన్నెలో వేసి అందులో నీళ్లు పోసి స్టవ్‌పై ఉంచి ఉడికించాలి.  Step 2 ఉడికాక దించి 3-4 గంటలు చల్లార్చాలి. వాటిలోని గింజలను తీసి పక్కన ప్లేటులో ఉంచుకుని, ఖుబానీ పండ్లలో పంచదార వేసి స్టవ్‌పై ఉంచాలి.  Step 3 మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఖుబానీ పండ్ల గుజ్జు బాగా దగ్గరికి అయ్యే వరకు ఉంచి దించేయాలి.  Step 4 ఇప్పుడు ఖుబానీ పండ్ల గింజలను పగలగొట్టి మధ్యలో ఉండే పప్పును తీసి గంట సేపు నీటిలో నానబెట్టాలి.    Step 5 తర్వాత వాటిపై ఉండే పొరను వలిచేయాలి. వీటిని ఖుబానీ గుజ్జులో కలపాలి.    Step 6 తర్వాత వాటిపై ఉండే పొరను వలిచేయాలి. వీటిని ఖుబానీ గుజ్జులో కలపాలి.           
Yummy Food Recipes
Add