Boppayi juice recipe By , 2017-06-02 Boppayi juice recipe Here is the process for Boppayi juice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: పండు బొప్పాయి - 1(చిన్నది),పంచదార - 1 కప్పు,యాలకుల పొడి - 1 /4 స్పూన్,పుదీనా ఆకులు - కొన్ని,ఐస్ ముక్కలు - సరిపడ, Instructions: Step 1 బొప్పాయిపండును శుభ్రంగా కడిగి పై చెక్కు తీసి సగానికి కట్ చేసి గింజలు తీసేయ్యాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో బొప్పాయి ముక్కలు, పంచదార, మరియు యాలకుల పొడి వేసి మెత్తగా గుజ్జు తాయారు చేసుకోవాలి. అందులో 2 -3 కప్పుల నీళ్ళు పోసి పంచదారను సరిచూసుకోవాలి.   Step 2 పంచదార పూర్తిగా కరిగి పోయిన తరువాత గ్లాసుల్లో పోసి పైన ఐస్‌క్యూబ్స్ మరియు పుదీనా ఆకులతో గార్నిష్ చేసి చల్ల చల్లగా సర్వ్ చేయాలి. బొప్పాయి జ్యూస్ ఎండవేడి నుండి శరీరానికి రక్షణయివ్వడమే కాకా ఆరోగ్యానికి కూడా చాల మంచిది.              
Yummy Food Recipes
Add