Masala kakara recipe By , 2017-05-27 Masala kakara  recipe Here is the process for Masala kakara making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: పొడవు కాకరకాయలు -4,,వేగించడానికి తగినంత నూనె,,కాకరకాయల్లో కూరడానికి: ,ధనియాల పొడి - టేబుల్‌ స్పూను,,జీలకర్ర పొడి - 2 టీ స్పూన్లు,,పంచదార - 3 టేబుల్‌ స్పూన్లు,,మామిడికాయ గుజ్జు - అరకప్పు,,పొడి బెల్లం - 2 టీ స్పూన్లు,,జీడిపప్పుపొడి - 3 టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 కాకరకాయలకు తొక్కపైని బుడిపెలు గీరేసి మధ్యలో నిలువుగా గాటు పెట్టి చీల్చి లోపలి గింజల్ని తీసేయాలి. Step 2 ఉప్పు కలిపిన నీటిలో వీటిని మూడు నిమిషాల పాటు ఉడికించాలి.  Step 3 మరో నాలుగు నిమిషాలు ఆ నీటిలోనే ఉంచి తీసి శుభ్రమైన గుడ్డతో కాయల్ని నీరు లేకుండా బయటా లోపలా తుడవాలి.  Step 4 కూరడానికి తయారుచేసుకుని ఉంచుకున్న ముద్దను చీరిన కాకరకాయల్లో పెట్టి మూసేయాలి.    Step 5 మూకుడులో నూనె వేడెక్కాక కాయను అన్ని వైపులా దోరగా వేగించుకోవాలి. ఈ కూర అన్నంతో కలుపుకున్నా , విడిగా నంజుకున్నా చాలా రుచిగా ఉంటుంది.                   
Yummy Food Recipes
Add