Veg fried rice recipe By , 2017-05-18 Veg fried rice recipe Here is the process for Veg fried rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: బాస్మతి రైస్ - 3 కప్పులు,ఉల్లికాడ తరుగు - అరకప్పు,క్యాప్సికం - 1 (సన్నగా, పొడుగ్గా తరగాలి),బీన్స్, క్యారెట్,క్యాబేజీ తరుగు - 2 కప్పులు (రెండు నిముషాలు ఉడికించి పెట్టుకోవాలి),వెనిగర్ - ముప్పావు టేబుల్ స్పూన్,మిరియాలపొడి, ఉప్పు - రుచికి తగినంత,నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్, Instructions: Step 1 ముందుగా అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి. Step 2 ప్యాన్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయ తరుగు దోరగా వేయించి మిగతా కూరగాయల తరుగు కూడా కలిపి 4 నిముషాలు వేయించాలి.  Step 3 ఉప్పు, మిరియాల పొడి వేసి నిమిషం తర్వాత చల్లారిన అన్నం వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు సోయా సాస్ వేసి బాగా కలిపి, తర్వాత సర్వ్ చేయాలి.                
Yummy Food Recipes
Add