Papaya juice recipe By , 2017-04-24 Papaya juice recipe Here is the process for Papaya juicemaking .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: 1 బొప్పాయ,2 టీ స్పూన్లు పంచదార,2 టీ స్పూన్లు యాలకులపొడి,కొన్ని పుదీన ఆకులు, Instructions: Step 1 ముందుగా బొప్పాయ చెక్కుతీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 తరువాత బొప్పాయను మిక్సీలో వేసి జ్యూస్ చేసి గ్లాస్ లోకి తీసుకోవాలి ఇందులో యాలకులపొడి, పుదీన, పంచదారా, ఐస్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఎంతో ఆరోగ్యకరమైన బొప్పాయ జ్యూస్ రెడీ.      
Yummy Food Recipes
Add