Tomato sweet recipe By , 2017-04-24 Tomato sweet recipe Here is the process forTomato sweet making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పావుకిలో టమాటాలు,పావుకిలో పంచదార,100 గ్రాములు కార్న్ ఫ్లోర్,100 గ్రాములు నెయ్యి,టీ స్పూన్ యాలకులపొడి, Instructions: Step 1 టమాటాలను శుభ్రంగా కడికి మిక్సీలో వేసి రసం తీసిపెట్టుకోవాలి. Step 2 టమాట రసంలో కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. Step 3 ఇప్పుడు నీళ్ళలో పంచదార వేసి తీగ పాకం పట్టాలి. Step 4 తీగపాకంలో కార్న్ ఫ్లోర్ కలిపిన టమాట రసం వేసి బాగా కలపాలి. Step 5 ఇది కాస్త గట్టి పడ్డాక నెయ్యి వేసి కలిపి యాలకులపొడి వేసి బాగా కలపాలి ఈ మిశ్రమం గట్టిపడ్డాక ఒక ప్లేట్ కి నెయ్యి రాసి అందులోకి తీసుకుని ప్లేట్ కి సమంగా మిశ్రమాన్ని పర్చి జీడిపప్పుతో అలంకరించుకొని కావలసిన షేప్ లో కట్ చేసుకోవాలి. రుచికరమైన టమాట స్వీట్ రెడీ  
Yummy Food Recipes
Add