Semiya kesari recipe By , 2017-04-11 Semiya kesari recipe Here is the process for Semiya kesari making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సేమియా - ఒక కప్పు,,చక్కెర - అర కప్పు,,కుంకుమ పువ్వు - కొద్దిగా,,వేడి పాలు - ఒక టీ స్పూన్,,జీడిపప్పు - 8,,కిస్‌మిస్ - 3,,నెయ్యి - 2 స్పూన్స్, Instructions: Step 1 వేడి పాలల్లో కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోవాలి. Step 2 కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పును బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాలి. Step 3 వాటిని తీసేసి అదే కడాయిలో కిస్‌మిస్‌లను కూడా వేయించి పక్కన పెట్టాలి. Step 4 ఆ తర్వాత ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మరిగించాలి.   Step 5 దాంతో పాటు కడాయిలో మిగిలిన నెయ్యి పోసి సేమియాను గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.   Step 6 దీంట్లో మరుగుతున్న నీళ్ళను పోసి చక్కెర వేయాలి. చక్కెర బాగా కరిగి నీళ్ళు ఇంకిపోయే వరకు అలాగే కలుపుతుండాలి.   Step 7 చివరగా కుంకుమ పువ్వు కలిపిన పాలను కలపాలి. వేయించుకున్న జీడిపప్పు, కిస్‌మిస్‌లతో అందంగా గార్నిష్ చేయాలి.             
Yummy Food Recipes
Add