Oats Halwa recipe By , 2017-03-27 Oats Halwa  recipe Here is the process for Oats Halwa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పంచదార – 1 కప్పు,యాలకులు – 4,ఓట్స్ పొడి – 2 కప్పులు,కిస్మిస్ లు – 20 పీసులు,నెయ్యి – 12 టీ స్పూన్లు,నీరు – 4 కప్పులు,బాదం పప్పులు – 20 పీసులు, Instructions: Step 1 ఒక గిన్నెలో పంచదార, నీళ్ళు, యాలకులు, తీసుకుని పంచదార బాగా కరిగే దాక వేడి చేసి దించి వేయాలి.  Step 2 ఒక బాండీలో ఓట్స్ పొడిని మరియు వేడి చేసిన నెయ్యిని తీసుకుని చిన్న మంటపై అంటే సన్నని మంటపై వేయించి ఆతరువాత పంచదార నీళ్ళను కలపాలి.  Step 3 కొంచెంసేపు వరకు కలుపుతూ బాండీ లోని హల్వా విడిపోయేదాక 6 లేదా 7 నిమిషాల వరకు కదల్చకుండా ఉంచాలి.  Step 4 ఆ తరువాత మరొక పాత్ర లోకి తయారైన హల్వాను మార్చి దానిపైన కిస్మిస్, బాదం పప్పులను చిన్న చిన్న ముక్క లుగా కట్ చేసి హల్వా పైన చల్లి ఆ తరువాత గనక మనం తింటే ఓట్స్ హల్వా చాలా రుచిగా ఉంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day